IPL 2021 Auction : BCCI Looking AT 4 Venus To Host IPL 2021 In India || Oneindia Telugu

2021-02-27 5,741

IPL 2021 has been scheduled between 11 April 2021 and 6 June 2021. IPL season 14 opening match likely to be played on 11 April 2021 between Mumbai Indians and Delhi Capital. IPL 2021 Final could be played on 6 June 2021. So BCCI now looking
#IPL2021
#IPL2021Schedule
#IPL2021Venues
#BCCI
#CSK
#ChennaiSuperKings
#RoyalChallengersBangalore
#MumbaiIndians
#DelhiCapitals
#KolkataKnightRiders
#SunrisersHyderabad
#Cricket

ఎప్పటిలానే ఈసారి ఐపీఎల్ వేసవిలో సందడి చేయనుంది. ఇటీవ‌ల 14వ ఎడిష‌న్‌కు సంబంధించిన ఆట‌గాళ్ల వేలం కూడా ముగిసింది. అయితే టోర్నీ వేదికలు మాత్రం ఖరారు కాలేదు. టోర్నీ వేదిక‌ల గురించి భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు తాజాగా సమాచారం తెలుస్తోంది. ఈ సారి ప‌లు న‌గ‌రాల్లో మ్యాచ్‌ల‌ను చేప‌ట్టాల‌ని బీసీసీఐ భావిస్తున్న‌దట. దీని గురించి బోర్డు అధికారులు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.